తగ్గిన బంగారం, వెండి ధరలు

67చూసినవారు
తగ్గిన బంగారం, వెండి ధరలు
పుత్తడి ప్రియులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.71,890 గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.65,900 గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.200 తగ్గి రూ.90,500 గా కొనసాగుతుంది. AP, TGలో ఇవే ధరలు ఉన్నాయి.
>> SHARE IT

సంబంధిత పోస్ట్