యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న 'సూసేకి అగ్గిరవ్వ' సాంగ్

51చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న 'పుష్ప-2' మూవీలోని 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఈ సాంగ్‌కు అప్పుడే 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే 1.67 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీనే విడుదల అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్