MCA నిర్లక్ష్యం.. పూణే స్టేడియంలో నీటి కోసం ప్రేక్షకుల ఇక్కట్లు

82చూసినవారు
మహారాష్ట్ర క్రికెట్ సంఘం(MCA ) నిర్లక్ష్యంతో ప్రేక్షకులు ఇబ్బందులు పడ్డారు. IND vs NZ 2వ టెస్ట్ మ్యాచ్ జరిగిన పూణే స్టేడియంలో పైకప్పు లేదు. ఎండ వేడిమికి అల్లాడిన అభిమానులు నీరు లేకపోవడంతో పలువురు కళ్లు తిరిగి పడిపోయారు. మ్యాచ్ టికెట్ కంటే నీరు కొనేందుకే ఎక్కువ ఖర్చుపెట్టామంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. దీనిపై MCA క్షమాపణలు తెలిపింది. ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటామని హామీ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్