లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం: మంత్రి

65చూసినవారు
లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం: మంత్రి
ఆందోల్ మండలం తాలేల్మ గ్రామ పంచాయతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మన్నె లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ. విద్యుదాఘాతం ఏర్పడి మన్నె లక్ష్మయ్య మృతి చెందడం పట్ల మంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. లక్ష్మయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్