ప్రజల విశ్వాసంతో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చింది

76చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రజల విశ్వాసంతో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిందని నేడు ప్రతిపక్ష నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్