మహా కుంభమేళా.. ఒక్క రోజే 30లక్షల మంది భక్తులు (వీడియో)

64చూసినవారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. గురువారం ఒక్క రోజే 30 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 7 కోట్ల మంది భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్