రేపు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష

66చూసినవారు
రేపు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష
రేపు జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవో ఉపాధిహామీ, ఎపిఓ, ఐకేపీ, ఏపీఎం లతో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ తడి చెత్త పొడి చెత్త నిర్వహణ మరుగుదొడ్ల వాడకం రైతు కల్లాలు వైకుంఠధామం పనులు, నర్సరీల నిర్వహణ వంటి అంశాలపై సమావేశం ఉంటుందని అధికారులు తగిన సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్