ఎంపీడీఓ కార్యాలయం వద్ద దర్నా: ఎమ్మెల్యే

69చూసినవారు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేద్రంలో వర్షంకాల రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంగోటినoదుకు నిరసనగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు నర్సాపూర్ ఏమ్మెల్యే సునీతా రెడ్డి ఆదేశాల మెరకు కౌడిపల్లి లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఇదిరమ్మ ఇండ్ల కమిటీని ఏక పక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పేర్లు సెలక్ట్ చేయడానికి నిరసనగా కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద దర్నా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్