గాలిపటాలను ఎగురవేసిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో కుటుంబ సభ్యులతో కలసి గాలిపటాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజల అందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్