మెదక్ జిల్లా మెదక్ ఎన్జీవో భవన్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి మ్మాఎర్పీఎస్ బలోపేతం చేస్తున్నామని, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.