పాపన్నపేట: ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

72చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరిది, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్