కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం

556చూసినవారు
కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామ శివస్వాములు అధ్వర్యంలో బుధవారం సిరిపురం వీరదర్మాజ ఆశ్రమంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, వివిద గ్రామాల శివస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్