ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ

246633చూసినవారు
ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ
ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఎం.విజయసునీత నియామకమయ్యారు. సివిల్‌ సప్లయిస్‌ ఎండీ వీరపాండియన్‌కు సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప.గో. జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌ బదిలీ. ప.గో. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతిని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా బదిలీ. మార్కెటింగ్‌ శాఖ బాధ్యతల నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారి రాహుల్‌పాండే రిలీవ్‌.
జీఏడీలో రిపోర్టు చేయాలని రాహుల్‌ పాండేకు ఆదేశాలు జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్