గ్రామస్తులతో సమావేశం

74చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ. మంగళవారం ఉదయం గ్రామంలో గడపగడపకు తిరుగుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు చదువుపై అవగాహన కల్పిస్తామన్నారు. బడిలో పిల్లలను చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్