రేపు రొయ్యపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

76చూసినవారు
రేపు రొయ్యపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
మెదక్ జిల్లా హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు అధికారులు రైతులు గ్రామస్తులు హాజరై విధవంతం చేయాల్సిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్