గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే

83చూసినవారు
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే
జాతిపిత మహాత్మాగాంధి 155వ, జయంతిని పురస్కరించుకుని బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం గోమారం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్