అడ్డుకున్న గ్రామస్తులు

584చూసినవారు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి శనివారం విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏ అధికారి లేకుండా ఇటీవల ఓడిపోయినా కాంగ్రెస్ అభ్యర్థి సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు లేకుండా ఎలా ప్రారంభిస్తారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్