కౌడిపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.. ఎమ్మెల్యే

54చూసినవారు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బుధవారం నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు పూర్తిస్థాయిలో ఎలాంటి శరతు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్