కౌడిపల్లి: ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

55చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర" ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలును"పురస్కరించుకొని శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం తునికి అమ్మవారి విశేష అలంకరణ. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్