బొల్లారం మున్సిపాలిటీలో సభ్యత్వ నమోదు

56చూసినవారు
బొల్లారం మున్సిపాలిటీలో సభ్యత్వ నమోదు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అసెంబ్లీ బొల్లారం మున్సిపాలిటీలో బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు 200 సభ్యత్వం చేయాలని, మండల పదాధికారులు 300 సభ్యత్వం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్