మెదక్ : చోరీ కేసును చెదించిన పేట పోలీసులు
పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలో గత నెల 28వ తేదీన చోరీ జరిగింది. అల్లదుర్గం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ సీమాన్ పెద్ద శంకరంపేట్ లో నివాసం ఉంటున్నాడు. గత నేల 28వ తేదీన ఆయన ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసు నమోదు చేసిన పేట పోలీసులు ఆదివారం చేదించారు. పోలీసుల వివరాలు మెట్పల్లికి చెందిన కాశిరాం, నిర్మల, కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకాంత్ కలిసి 8 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసినట్లు తెలిపారు.