టీడీపీని నిలబెట్టింది నేనే: లక్ష్మీ పార్వతి (వీడియో)

50చూసినవారు
లక్ష్మీ పార్వతి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీకీ 250 పైగా స్థానాలు రావడంలో తాను ఎన్టీఆర్ భార్యగా కీలక పాత్ర పోషించాచనని.. టీడీపీని రాష్ట్రంలో నిలబెట్టింది తానే అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయంగా దెబ్బతిన్నానని, చంద్రబాబు, భువనేశ్వరి, పురంధేశ్వరి కుట్రల వల్లే నేను నందమూరి కుటుంబానికి దూరమయ్యానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్