సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

52చూసినవారు
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుభరోసా రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తరువాత పథకం నిధులు రైతుల అకౌంట్ లో జమ చేస్తామని ప్రకటించారు. విధి, విధానాలను రాబోయే శాసన సభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం రేవంత్ కోరారు. ఈ ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్