జనగామలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

863చూసినవారు
జనగామలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జనగామ సమీపంలోని చీన్నకోడూరు రిజర్వాయర్ పరిధిలో ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న కుంటలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం వెలికి తీశారు. జనగామ ఎస్సై అరుణ్ తెలిపిన వివరాలు ప్రకారం. సుమారు 45 ఏళ్ల వయస్సున్న పురుషుడి మృతదేహం లభించిందని, మృతుడు గులాబీ, తెలుపు గీతలతో కూడిన చొక్కా ధరించాడని, వివరాలు తెలిసిన వారు జనగామ పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్