సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండల కేంద్రంలో గల కారా ముంగి తాండాకు చెందిన రాథోడ్ సునీత మరియు రాథోడ్ శేషారావు గత నెల 15 రోజుల క్రితం మిస్ అయినట్టు ఆయా కుటుంబ సభ్యులు స్థానిక నాగలిగిద్ద మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ సిబ్బంది గాలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వీళ్ళు కనబడినతో మాకు అప్పగించినట్లయితే వాళ్లకి 11 వేల బహుమానం ఇవ్వబడునని కుటుంబ సభ్యులు తెలిపారు. మొబైల్ నెంబర్ 93981 39763