మెల్‌బోర్న్‌ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు కనుమరుగు

66చూసినవారు
మెల్‌బోర్న్‌ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు కనుమరుగు
బాక్సింక్ డే టెస్టులో భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలుకానుంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 228/9 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్‌ సాధించింది. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఓ చారిత్రక రికార్డును తనపేరుపై లిఖించుకోవచ్చు. అదేంటంటే.. ఆసీస్‌పై 1928లో 332 పరుగులను ఛేదించి ఇంగ్లండ్ విజయం సాధించింది.ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్