మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత

51చూసినవారు
మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత
ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. అయితే ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిందీ తెలియరాలేదు. జాబ్‌లు కోల్పోయిన వారు లింక్లిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా జనవరిలో గేమింగ్ డివిజన్లో మైక్రోసాఫ్ట్ 2వేల మందిని తొలగించింది. గతేడాదిలో సంస్థ ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది.

సంబంధిత పోస్ట్