ఎన్నిక‌ల వాగ్దానాల‌తో అఫిడ‌విట్‌పై సంత‌కం.. నోట‌రీ వైర‌ల్

61చూసినవారు
ఎన్నిక‌ల వాగ్దానాల‌తో అఫిడ‌విట్‌పై సంత‌కం.. నోట‌రీ వైర‌ల్
హ‌ర్యానాలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డిన విష‌యం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐఎన్ఎల్‌డీ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్య‌ర్థి సురేంద‌ర్ లాథ‌ర్ ఎన్నిక‌ల అఫిడ‌విట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఏం చేస్తాన‌న్న దానిపై అత‌ను కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే ఓ నోట‌రీపై ఆ వాగ్దానాల‌ను రాశారు. దానిపై ఆయ‌న సంత‌కం చేశారు.

సంబంధిత పోస్ట్