వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

83చూసినవారు
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న తెలుగు మూవీ మిస్ట‌ర్ సెల‌బ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. అక్టోబ‌ర్ 4న విడుద‌ల‌కానుంది. ఈ సినిమాతో సుద‌ర్శ‌న్ ప‌రుచూరి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో సాగే ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పాటు శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలను పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్