పాల ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, బాటిళ్లతో పాలు తీసుకెళ్తున్న జనం (వీడియో)

55చూసినవారు
పాల ట్యాంకర్ బోల్తా పడడంతో లీటర్ల పాలు నేలపాలైంది. నల్గొండ - మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్డు వద్ద మినీ పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో పాలు రోడ్డంతా వరదలా పారుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న స్థానికులు బకెట్లు, బాటిళ్లతో అక్కడికి చేరుకున్నారు. దొరికిన కాడికి తీసుకుని తమ ఇంటికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్