GHMC అధికారులపై మంత్రి పొన్నం ఫైర్

57చూసినవారు
GHMC అధికారులపై మంత్రి పొన్నం ఫైర్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్