2014లో జనసేన స్థాపించిన జనసేనాని

73చూసినవారు
2014లో జనసేన స్థాపించిన జనసేనాని
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సరికొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు తన సోదరుడు యూపీఏ-2 హయంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతుంటే.. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో అన్నయ్యతో సంబంధం లేకుండానే అడుగులు వేశారు. అయితే ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్