మంత్రి సురేఖ‌వి అస‌త్యాలు: కేటీఆర్‌

71చూసినవారు
మంత్రి సురేఖ‌వి అస‌త్యాలు: కేటీఆర్‌
TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వాగ్మూలం ఇచ్చారు. ‘‘ఒక మహిళా మంత్రి అయ్యిండి.. నాపై అసత్య ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడారు. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు అవాస్తవం. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్