మోదీ కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల మంత్రులు

75చూసినవారు
మోదీ కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల మంత్రులు
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించున్నారు. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు చోటు దక్కింది.. ఏపీలో కూటమిలో భాగంగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయడు, పెమ్మసాని చంద్రశేఖర్.. బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మలు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.

సంబంధిత పోస్ట్