మంత్రుల కుంభకోణాలు 2రోజుల్లో బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

70చూసినవారు
మంత్రుల కుంభకోణాలు 2రోజుల్లో బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి
రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కొత్త సంవత్సరంలోనైనా అమలుచేయాలని BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి ఇప్పటి వరకు రూ.1,38,000 కోట్ల రుణం తీసుకొందని, ఈ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని.. రెండు రోజుల్లో వాటన్నింటినీ వెలికితీయబోతున్నామని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్