మీర్జాపూర్-4 ఊహలకు మించి ఉంటుంది: షెర్నావాజ్

55చూసినవారు
మీర్జాపూర్-4 ఊహలకు మించి ఉంటుంది: షెర్నావాజ్
మీర్జాపూర్ సిరీస్‌లో భాగమైన బాలీవుడ్ నటి షెర్నావాజ్ సామ్ జిజినా మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మీర్జాపూర్ సీజన్-4 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇందులో చాలా మంది నటిస్తున్నారు. ఇంతకు ముందు సీజన్స్‌ను మించి మీర్జాపూర్-4 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సీజన్-3 విభిన్నంగా ఉన్నట్లుగానే.. నాలుగోది కూడా అందరి ఊహలకు మించి ఉంటుంది. అయితే దీనిని కూడా ప్రేక్షకుల ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్