MISS WORLD: భారత్ తరఫున పోటీలో ఈమెనే

79చూసినవారు
MISS WORLD: భారత్ తరఫున పోటీలో ఈమెనే
ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుండి అందాల రాణులు ఈ పోటీలో పాల్గొననున్న నేపథ్యంలో, భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీ చేయనున్నారు. ఈ బ్యూటీ 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది.

సంబంధిత పోస్ట్