SLBC టన్నెల్‌లో 36 రోజులైనా అంతుచిక్కని కార్మికుల ఆచూకీ

80చూసినవారు
SLBC టన్నెల్‌లో 36 రోజులైనా అంతుచిక్కని కార్మికుల ఆచూకీ
SLBC టన్నెల్ ప్రమాదం జరిగి శనివారానికి 36 రోజులు గడిచాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభించగా, ఆరుగురు కార్మికుల ఆచూకీ తెలియలేదు. రెస్క్యూ టీమ్స్ లోకో ట్రైన్ శకలాలను బయటకు తీశాయి. జిఎస్ఐ అధికారుల సూచనతో 30 మీటర్ల డేంజర్ జోన్‌లో బార్కెట్లు ఏర్పాటు చేశారు. టీబీఎం శకలాలు, బురద, మట్టి, నీరు, రాళ్లను తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్