మూడు రంగులతో కొత్త రేషన్ కార్డులు(వీడియో)

55చూసినవారు
తెలంగాణలో రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు తీసుకునే బీపీఎల్ కుటుంబాలకు మూడు రంగుల కార్డు, ఏపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ముద్రిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, లబ్దిదారుల జాబితాలో పేరు ఉంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్న బియ్యం తీసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్