మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

82చూసినవారు
మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
కేంద్ర ప్రభుత్వం 'లఖ్‌పతి దీదీ' పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తోంది. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)లో సభ్యులుగా ఉండి, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు దీనికి అర్హులు. ఈ స్కీమ్‌లో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. అవసరమైన పత్రాలతో జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయంలో దీనికి అప్లై చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్