అసెంబ్లీలో పాట పాడిన ఎమ్మెల్యే (వీడియో)

54చూసినవారు
TG: అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ అసెంబ్లీలో తనలోని సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయన్న ఆయన.. అసెంబ్లీలో వాటిపై పాట పాడారు. 'ఆలయం దేవాలయం.. ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం' అంటూ పాట ఆలాపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్