100 రోజులుగా జైల్లోనే ఎమ్మెల్సీ కవిత

82చూసినవారు
100 రోజులుగా జైల్లోనే ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈడీ, సీబీఐ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. ఇక పలుమార్లు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్