నన్ను అరెస్టు చేయాలని మోదీ కుట్ర: కేసీఆర్

24534చూసినవారు
నన్ను అరెస్టు చేయాలని మోదీ కుట్ర: కేసీఆర్
ప్రధాని మోదీ తనను అరెస్టు చేయించాలని కుట్ర పన్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. దేశంలో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ మోదీకి లొంగలేదన్నారు. దీంతో తమను జైల్లో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారని, తానెక్కడా అవినీతి చేయలేదు కాబట్టి దొరకలేదని అన్నారు. కాగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, ప్రాంతీయ పార్టీల కూటమే అధికారం చేజిక్కించుకుంటుందని కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్