హారిస్ రవూఫ్ కు మహ్మద్ రిజ్వాన్ మద్దతు

83చూసినవారు
హారిస్ రవూఫ్ కు మహ్మద్ రిజ్వాన్ మద్దతు
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవ పడ్డారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందిస్తూ రవూఫ్ కు మద్దతుగా నిలిచారు. హారీస్ రవూఫ్ ను అగౌరవపరిచిన వ్యక్తి పాకిస్తాన్ కు చెందినవాడ, భారత్ కు చెందినవాడా అనేది అప్రస్తుతం. ఇక్కడ ముఖ్యమైన విషయం.. ఆ వ్యక్తికి (అభిమాని) విలువలు, సంస్కారం లేవు. ఏ వ్యక్తినైనా అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు”అని ట్వీట్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్