శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు

64చూసినవారు
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు
ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ నిర్వహణపై సంతకాలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్