లోకేశ్100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెడీ

74చూసినవారు
లోకేశ్100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెడీ
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను లోకేశ్ సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి ఉన్నత విద్యలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్