2-3 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు: మంత్రి తుమ్మల

84చూసినవారు
2-3 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు: మంత్రి తుమ్మల
తెలంగాణలో ఆయిల్ పామ్, అంతర పంటల రాయితీ డబ్బులను 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో పాటు సూక్ష్మ సేద్య కంపెనీలకు సైతం రూ.55.36 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్నారు. ఇకపై రైతులకు పంటల సాగు బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. అటు 2024-25 సంవత్సరానికి నిర్దేశిత ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్