ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో డబ్బులు: కేంద్ర మంత్రి శివరాజ్

83చూసినవారు
ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో డబ్బులు: కేంద్ర మంత్రి శివరాజ్
పీఎం- కిసాన్ పథకం కింద రైతులకు 19వ విడత డబ్బులు సాయం అందించే తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న 19వ విడత డబ్బులు విడుదల చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని మోదీ బీహార్ నుంచి నిధులను విడుదల చేయనున్నారు. అర్హత కలిగిన రైతుల ఖాతాకు రూ.2,000 చొప్పున మంజూరు చేస్తారు.

సంబంధిత పోస్ట్