చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు: భూమన కరుణాకర్

54చూసినవారు
చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు: భూమన కరుణాకర్
AP CM చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని YCP నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేనని మోసం చేశారని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారని.. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో చంద్రబాబు, పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు, పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పు తగ్గించిన ఘనత జగన్‌ది అని భూమన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్