తల్లీ, కుమార్తెను ఢీకొట్టిన కారు (వీడియో)

76చూసినవారు
ఢిల్లీలోని మీరట్ రోడ్డు మోదీనగర్‌లో శుక్రవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. ఓ టెక్స్‌టైల్ మిల్లు సమీపంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. స్కూటీపై వెళ్తున్న తల్లి, కుమార్తెను ఆ కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీపై నుంచి వారు కింద పడి గాయాలపాలయ్యారు. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు. తల్లి, కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్